హైదరాబాద్( జనంసాక్షి ) : దేశాన్ని పాలించే అర్హత యూపీఏకు లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమావేశాల్లో భాగంగా ఆదివారం మోడీ యుపిఏపై విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం ప్రజలను పట్టించున్న దాఖలాలే లేవని ఆయన అన్నారు. దేశమంతా మార్పు కోరుకుంటున్నారని మోడీ అన్నారు. యుపిఎ పాలనకు అంతమొందిచేందుకు బీజేపికి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Related