Tuesday, 3 November 2026

హోంశాఖ కార్యదర్శిని కలిసిన టీ ఉద్యోగులు

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా అపాయింటెడ్ డేను మే 17కు మార్చాలని గోస్వామికి ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజా ప్రభుత్వం లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్యోగులు వివరించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉండాలని గోస్వామికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *