కుత్భుల్లాపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన
రంగారెడ్డి, మే 16 : కుత్భుల్లాపూర్ డీఆర్కే కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు ఆందోళనకు దిగారు. నిలబడేందుకు స్థలం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపి చేశారు.