Monday, 2 November 2026

మెదక్ ఎంపీగా కేసీఆర్ విజయం

హైదరాబాద్ : మెదక్ ఎంపీగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఘన విజయం సాధించారు. 3 లక్షల 97 వేల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. కేసీఆర్ గెలుపుతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *