Tuesday, 3 November 2026

మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆలే వెంకటేశ్వరరెడ్డి గెలుపు

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. నాగర్‌కర్నూలులో మర్రి జనార్ధన్‌రెడ్డి గెలుపొందగా, దేవరకద్రలో ఆలే వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఇప్పటికే కొల్లాపూర్, షాద్‌నగర్‌లో కూడా టీఆర్‌ఎస్సే గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *