Tuesday, 3 November 2026

హైదరాబాద్, మే 22 : రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 2,82,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 523 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. ఈ ఉదయం ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ఇంజనీరింగ్ పరీక్షకు కోడ్ ‘క్యూ’ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మెడికల్ పరీక్ష జరుగనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *