Tuesday, 3 November 2026

రాష్ట్రపతి వద్దకు చేరిన కేంద్ర కేబినేట్ మంత్రల జాబితా

 న్యూఢిల్లీ, మే 26 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం కేబినేట్ మంత్రుల జాబితా సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది. 18 మంది కేబినేట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులతో కూడిన ఈ జాబితాలో రాజ్‌నాథ్ సింగ్‌కు హోంశాఖ, అరుణ్‌జైట్లీకు ఆర్థికశాఖ, నితిన్ గడ్కారీ- రైల్వే, రోడ్డు రవాణాశాఖ, సుష్మాస్వరాజ్- విదేశీ వ్యవహారాల శాఖ, రవిశంకర్‌ప్రసాద్ – సమాచార, ప్రసారశాఖ, హర్షవ్ధన్ – ఆరోగ్యశాఖ, అనంతకుమార్ – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ప్రధాన ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్రాకు కేటాయించారు. ఈ జాబితాలో పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్‌ల పేర్లు కూడా ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *