Monday, 2 November 2026

ఆర్థిక శాఖా మంత్రిగా అరుణ్‌జైట్లీ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ: ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా అరుణ్‌జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, వృద్ధిరేటు గాడిలో పెట్టాల్సి ఉందని.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో సమతుల్యం సాధిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *