Tuesday, 3 November 2026

నెహ్రు వర్ధంతి సందర్భంగా మోడీ ఘన నివాళి

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రు వర్ధంతి సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఇవాళ మోడీ నెహ్రుకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *