Monday, 2 November 2026

తల్లీకూతుళ్లపై హత్యాయత్నం

హైదరాబాద్: గుర్తు తెలియని దుండుగులు తల్లీకూతుళ్ల గొంతు కోసి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాధ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లిలో చోటుచేసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *