Monday, 2 November 2026

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేతగా కేకే

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కే. కేశవరావు నియమితులయ్యారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ లోక్‌సభ నేతగా జితేందర్‌రెడ్డి, ఉపనేతగా బి. వినోద్, విప్‌గా కడియం శ్రీహరిని నియమిస్తూ ఆపార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *