Monday, 2 November 2026

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కమల్‌నాథ్

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కమల్‌నాథ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 16వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *