Monday, 2 November 2026

కాసేపట్లో తెలంగాణ తొలికేబినెట్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా కేబినెట్ మీటింగ్‌కు సచివాలయానికి రానున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై మీటింగ్‌లో చర్చించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *