Tuesday, 3 November 2026

ఉక్కు మనిషి అడ్వానీతో మాటా-మంతీ

 గుంటూరు, జూన్ 8: అతిరథ మహారథుల ఆలింగనాలు, పరస్పర పలకరింపులతో చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఉక్కు మనిషిగా పేరుగాంచిన బీజేపీ అగ్రనేత అడ్వానీని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు… ఆయన వెంట వచ్చిన బీజేపీ అగ్రనేతలను ఆత్మీయంగా పలుకరించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబు తదితరులు అడ్వానీ వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *