Tuesday, 3 November 2026

సుష్మా స్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఇవాళ ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతోన్న సమావేశంలో ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *