హైదరాబాద్, జూన్ 23 : సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ పూర్తైంది. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులుగా కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.