Tuesday, 3 November 2026

‘తెలంగాణలో పరిశ్రమ పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నాం’

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్ టెక్నాలజీ అభివద్ధికి హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సింగిల్ విండో విభాగం సీఎంవోలోనే ఉంటుందని…పారిశ్రామిక వేత్తలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *