
హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవీ విమరణ వయసు పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అనంతరం సభ వాయిదా పడింది. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




