కాసేపట్లో మద్యం లైసెన్స్‌లపై నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్ : కాసేపట్లో మద్యం లైసెన్స్‌లపై నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనుంది. ప్రస్తుతమున్న లైసెన్స్ విధానంలో మార్పులు, చేర్పులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.