బెంగళూరు : తమిళనాడు గవర్నరు రోశయ్య.. కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా పూర్తి స్థాయి భాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్‌గా ఉన్న హెచ్ఆర్ భరద్వాజ శనివారం పదవీ విరమణ పొందడంతో తమళనాడు గవర్నర్‌గా రోశయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఆదివారం రోశయ్య పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు.