హైదరాబాద్: బోనాలు, రంజాన్ పండుగలకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 40 కంపెనీల పారామిలటరీ, 55 ప్లటూన్ల పోలీసులు విధుల్లో ఉంటారన్నారు. మరో 8 వేల మంది సిటీ, ఏపీ పోలీసుల సేవలు వినియోగిస్తున్నామని కమిషనర్ తెలిపారు.