Monday, 2 November 2026

దక్షిణ సాండ్‌విచ్ దీవుల్లో భూకంపం

అట్లాంటిక్ సముద్రంలోని దక్షిణసాండ్‌విచ్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. దీనివల్ల భారత్‌కు ఎలాంటి ముప్పులేదని విపత్తు నిర్వహణ శాఖ తెలిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *