Monday, 2 November 2026

వరంగల్ రైల్వేస్టేషన్‌లో బంగారం స్వాధీనం

వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కొయంబత్తూరు నుంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *