హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్-పాట్నా ప్రత్యేక రైలు నడవనున్నట్లు చెప్పారు.