Monday, 2 November 2026

రైల్వేమంత్రితో ఎంపీ కవిత భేటీ

న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర రైల్వేమంత్రి సదానందగౌడతో సమావేశమయ్యారు. సమావేశమనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 60 ఏళ్లుగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. నిజామాబాద్-పెద్దపల్లి, బోధన్-బీదర్ లైన్లకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని మంత్రిని కోరానన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *