Tuesday, 3 November 2026

కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌: తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తూ కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డు సమావేశం జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం కోరనుంది. ఇవాళ ఉదయం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కృష్ణా యాజమాన్య బోర్డు ముందు నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ా’య్రర్మన్‌ను కోరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *