న్యూఢిల్లీ : ఎపి, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి చేస్తామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎపి, తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ నడపనున్నారు. విజయవాడ ఢిల్లీ మధ్య ఏపి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-నిజాముద్దిన్ ప్రీమియం రైళ్లను నడపనున్నారు. రైల్వేలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నారు.