Tuesday, 3 November 2026

హోటళ్లల్లో సివిల్ సైప్లె అధికారుల తనిఖీలు

కరీంనగర్ : సిరిసిల్లలో పలు హోటళ్లల్లో సివిల్ సైప్లె అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 50 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *