Tuesday, 3 November 2026

నేటి నుంచి లాల్‌దర్వాజ బోనాలు ప్రారంభం

సికింద్రాబాద్: లాల్‌దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. కలశస్థాపన, ధ్వజారోహణ పూజలతో ఉత్సవం ప్రారంభంకానుంది. సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైన గోల్కొండ బోనాల జాతర అనంతరం రెండోవారం లష్కర్, మూడోవారం పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ ఆలయంలో బోనాల జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *