Tuesday, 3 November 2026

కూల్చివేతలు చేపట్టిన ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం

హైదరాబాద్, జులై 13 : నగరంలోని మాదాపూర్ ఎన్‌కన్వెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. గురుకుల్ ట్రస్ట్‌లో అక్రవ్పుు నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురుకుల్ ట్రస్ట్ భూమిలోని తమ్మిడి చెరువ్పుు కుంటచెరువ్పుు శిఖం స్థలంలో ప్రవ్పుుుఖ సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 ఎకరాల 12 గుంటల స్థలాన్ని శిఖం భూమితోపాటు బఫర్‌జోన్‌గా అధికారులు నిర్థారించారు. వ్పుురోవైపు దీనికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఎన్ కన్వెన్షన్‌లోని కొన్ని నిర్మాణాలను యాజవ్పుూన్యం స్వచ్ఛందంగా తొలగించడం గవ్పుునార్హం. ఆదివారం కూడా ఈ కూల్చి వేతలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *