Wednesday, 4 November 2026

పోలవరం డిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం: వీహెచ్‌

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదని, పోలవరం డిజైన్‌ను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్‌ ఎంపీ హనుమంతరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి గతంలో ఎంతో అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారని వీహెచ్‌ ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి గిరిజనుల సమస్యల్ని అర్థంచేసుకోవాలని వీహెచ్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *