Wednesday, 4 November 2026

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నం

హైదరాబాద్ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. బోధనా రుసుములను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *