కరీంనగర్, జులై 20 : కేంద్రం తెలంగాణకు మంజూరు చేసిన హర్టికల్చర్ యూనివర్శిటీని కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. వర్శిటీకి తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ఆయన సూచించారు. అధిష్టానం తెలంగాణ పీసీసీ పదవి స్వీకరిస్తానని ఆయన తెలిపారు. అయితే తాను పీసీపీ రేసులో లేని పొన్నం స్పష్టం చేశారు.




