Tuesday, 3 November 2026

సకాలంలో వర్షాలు కురవకపోతే రైతులకు ఇబ్బందే : ఈటెల

కరీంనగర్ : సకాలంలో వర్షాలు కురవకపోతే కొత్త ప్రభుత్వానికి ఇబ్బందే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను గవర్నర్ పాలనలోకి తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *