Tuesday, 3 November 2026

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియామీర్జా

sania
హైదరాబాద్ : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కోటి రూపాయాల చెక్కును సానియాకు సీఎం కేసీఆర్ అందించారు. భవిష్యత్‌లో సానియా నంబర్ 1 ర్యాంకుకు ఎదగాలని ఆకాంక్షించారు. సానియాది హైదరాబాద్ స్వస్థలం కావడం తమకందరికీ గర్వకారణమన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *