నగరంలో వర్షం
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి.