రేపటి సమావేశానికి ఢిల్లీ వెళ్లిన కమలనాథన్‌

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్గాల మధ్య ఉద్యోగుల పంపకంపై ఏర్పాటుచేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న కమలనాథన్‌ దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం డీఓపీటీ బ’ాటీలో ఆయన పాల్గొనున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్గాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.