హైదరాబాద్: గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుష్ళల హాకీ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో ఈ రోజు లౌలీవేల్స్‌తో తలపడిన భారత్ జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. 20, 42, 47 నిమిషాల్లో భారత ఆటగాళ్లు గోల్స్ చేశారు. భారత్ జట్టు ఈ నెల 29న ప్రపంచ ఛాంపియన్ ఆస్గేలియా, 31న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.




