Monday, 2 November 2026

యశోదాలో చిన్నారులను పరామర్శించిన డిప్యూటీ సీఎం రాజయ్య

హైదరాబాద్, జులై 28 : యశోదాలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం ఉదయం పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ చిన్నారులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారికి కావాల్సిన చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *