Monday, 2 November 2026

అసోం ఉగ్రవాదుల దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు

డిస్‌పూర్: అసోంలో జరిగిన ఉగ్రవాదుల దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. అసోం పోలీసుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు కేసులు స్వీకరించారు. మే 1, 2 తేదీల్లో అసోంలోని కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *