హైదరాబాద్,ఆగస్ట్1: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పై బిజెపి మరోమారు సర్కార్ విధానాన్ని తప్పు పట్టింది. ఈ విధానం విద్యార్థులను ఆందోళనకు గురిచేసేదిగా ఉందని బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరీపై ఆ ఆయన మండిపడ్డారు. తలాతోక లేని విధానంగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ సిఎం తీరుపై నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం విద




