Tuesday, 3 November 2026

మాంచెస్టర్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో దింపివేశారు. తనిఖీలు కొనసాగిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *