Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ వాసుల ఘనస్వాగతం

hm48qxtz

కరీంనగర్‌ : ముఖ్యమంత్రి అయిన తర్వత మొదటి సారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎంకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి సవిూక్షా మావేశంలో పాల్తొనేందుకు కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి కార్పోరేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్‌ ఫ్రూప్‌ బస్సులో ప్రయాణించిన కేసీఆర్‌ అక్కడికి వచ్చిన ప్రజలకు అభిమానులకు అభివాదం చేశారు. మార్గమధ్యలో సీఎం బస్సు దిగి స్వాతంత్ర సమరయోధుడిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో జిల్లా అభివృద్ధిపై సవిూక్షించారు. సాయంత్రం 7గంటలకు విూడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *