Tuesday, 3 November 2026

పాక్ ప్రజలకు మోడి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : పాకిస్తాన్ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో కలిసినడవాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *