హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ మహారాష్ట్రలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షోలాపూర్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ వరకు నూతనంగా నిర్మించిన విద్యుత్ సరఫరా లైనును ప్రారంభించారు. అనంతరం పుణె- షోలాపూర్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చవాన్… తదితరులు పాల్గొన్నారు.




