హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నగరంలో అభినందన సభ జరుగనుంది. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ఈ సభను నిర్వహించనున్నారు. ఈమేరకు శంషాబాద్ చేరుకున్న అమిత్‌షాను పార్టీ నేతలు ఆహ్వానించి ర్యాలీగా సికింద్రాబాద్ వైపు బయలుదేరారు. అమిత్‌షాతోపాటు పార్టీ నేతలు రాంమాధవ్, మురళీధర్‌రావు తదితరులు




