Tuesday, 3 November 2026

చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద చోరీ

హైదరాబాద్: చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద చోరీ జరిగింది. బ్యాంకు ఖాతాదారుడు ఒకరు బ్యాంకు నుంచి రూ.9 లక్షలు డ్రా చేసి తీసుకెళ్తుండగా స్కూటర్ పంక్చర్ అయింది. సమీపంలోని షాపులో పంక్చర్ బాగు చేయిస్తుండగా దృష్టి మరల్చి గుర్తు తెలియని దుండుగులు డబ్బును అపహరించుకుపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *