Tuesday, 3 November 2026

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన అమిత్‌షా ర్యాలీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంనుంచి ర్యాలీగా బయల్దేరారు. సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌ దిశగా ఈ ర్యాలీ సాగుతోంది. ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఆయనకు అభినందన సభ జరుగుతుంది. సభలో అమిత్‌షాతో పాటు భాజపా నేతలు రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావు తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *