Tuesday, 3 November 2026

దేశీయ మార్కెట్లలో మందగమనం

 ముంబై, ఆగస్టు 21 : ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నానికి నిలదొక్కుకున్నాయి. మెటల్ కంపెనీల కౌంటర్లలో నిరుత్సాహం కనిపించింది. కానీ బ్యాంకింగ్ షేర్లు పుంజుకోవడంతో ప్రధాన సూచీలు లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ స్వల్పంగా 4 పాయింట్లు లాభపడి 26,3,18 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 7,8,78 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరలు తగ్గాయి. ధరలతో మారకం విలువ రూ. 60.78 పైసలకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *