హైదరాబాద్: భార్యను గునపంతో పొడిచి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం రేకుల ాడాపూర్‌లో ఈ దారుణం జరిగింది. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.